Sree Gayathri Devi

గాయత్రీదేవిని-ఎలా-పూజించాలి

  పిల్లవాడికి ఎప్పుడు ఏది అవసరమో తెలుసుకొని… దాన్ని తీరుస్తుంది తల్లి. అమ్మవారు కూడా అంతే! మనకి ఆహారం కావల్సినప్పుడు అన్నపూర్ణగా మారుతుంది. చదువు కావల్సినప్పుడు సరస్వతి అవుతుంది. ఆ అమ్మవారు మనల్ని ఆదుకునే తీరుని బట్టి ఆమెను వేర్వేరు రూపాలలో పూజించుకునే సందర్భమే దసరా! అలా దసరా సందర్భంగా పూజించే రూపాలలో గాయత్రీదేవి అలంకారం కూడా ఉంది. వేదాల నుంచి పురాణాల వరకూ గాయత్రి దేవిని జ్ఞానానికి ప్రతరూపంగా చెబుతూ వచ్చారు. గాయత్రి అమ్మవారిని తల్చుకున్నా,…